MS Dhoni Enjoys Time With Friends In Ranchi,Photos Viral ! || Oneindia Telugu

2019-11-11 2

MS Dhoni is busy time with his friends. Dhoni, who last played international cricket for India in the ICC World Cup 2019 semi-finals, is busy spending time with his friends and bikes on the streets of Ranchi.
#MSDhoni
#MSDhoniwithfriends
#ICCT20WorldCup2020
#viratkohli
#rohitsharma
#rishabpanth
#deepakchahar
#klrahul
#cricket
#teamindia


చివరిసారిగా ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో ఆడిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ మైదానంలోకి దిగి దాదాపు నాలుగు నెలలు అవుతోంది. ప్రపంచకప్‌ ముగిసిన అనంతరం భారత ఆర్మీలో పనిచేయాలని రెండు నెలలు క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. విరామం సమయం ముగిసి కూడా రెండు నెలలు కావస్తున్నా.. ధోనీ భారత సెలెక్టర్లకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇంతకు ధోనీ తిరిగి టీమిండియాకు ఆడతాడా లేడా అనే స్పష్టత లేదు.

Videos similaires